MODEL APPLICATION FOR CHILD CARE LEAVE
చైల్డ్ కేర్ లివ్ G.O.M.S. NO:- 33 ప్రకారం apply చేసుకునుటకు విలుగా నూతనంగా తయారు చేయబడిన APPLICATION FOR CHILD CARE LEAVE.. వినియోగించుకోగలరు.
చైల్డ్ కేర్ లీవ్ మహిళా ఉద్యోగులకు 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగిస్తూ ఉత్తర్వులు
Child Adoption Leave Introduced for 180 days for Women Employees for Adopting a child up to the age of 1 and Paternity leave for Male Employees for 15 days with in 6 Months of adoption
♦️Child Care Leave Extended from 60 to 180 days for women Employees
♦️Child Care leave extended to Single Male Employees
పిల్లలను దత్తత తీసుకున్న ఉద్యోగి 180 రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చు. సెలవు రోజులకు కూడా పూర్తి జీతం పొందొచ్చు. అలాగే, ఈ సెలవులను ఇతర సెలవులతో కలిపి కూడా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. దత్తత శిశువు వయసు నెలరోజుల్లోపు ఉంటే ఏడాది వరకూ కూడా సెలవు ఇస్తారు. బిడ్డ వయసు ఆరు నెలల నుంచి ఏడు నెలలలోపు ఉంటే ఆరు నెలలు సెలవు తీసుకోవచ్చు. తొమ్మిది నెలలు, ఆ పైన వయస్సుంటే మూడు నెలలు సెలవు దొరుకుతుంది. ఇవన్నీ ఇతర సెలవులకు అదనంగా వస్తాయి. అయితే, దత్తత తీసుకునే వారికి అప్పటికే ఇద్దరు పిల్లలుంటే ఇవేవీ వర్తించవు.
► పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ పీఆర్సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను వినియోగించుకోవచ్చు. ఈ అవకాశం ఒంటరి (అవివాహితుడు, విడాకులు పొందిన వారు, భార్య చనిపోయిన వారు) పురుషులకూ వర్తిస్తుంది.
No Comment to " MODEL APPLICATION FOR CHILD CARE LEAVE "