INTERMEDIATE PRACTICAL EXAMINATIONS - HALLTICKETS
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు హాల్ టికెట్లు డౌన్లోడ్
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు హాల్‌టికెట్లు సిద్ధమయ్యాయి. ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే విద్యార్థులు.. ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్ కానీ, ఆధార్ కార్డు నంబరు కానీ ఎంటర్ చేసి... బీఐఈఏపీ వెబ్‌సైట్‌నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు*
ఆంధ్రప్రదేశ్
ఇంటర్మీడియట్ విద్యా మండలి
ANDHRA PRADESH
BOARD OF INTERMEDIATE EDUCATION
Note : 1) Intermediate Public Examination MARCH 2022 Roll No is available with the Principal of your college .Please Contact Your Principal 2) You can also download the Hall-Ticket using First Year Hall-Ticket Number or Aadhar No. 3) This Hall-Ticket is only for Practical Examinations MARCH 2022. 4) Hall-Tickets for Theory Examinations APRIL/MAY 2022 will be issued separately. |
No Comment to " INTERMEDIATE PRACTICAL EXAMINATIONS - HALLTICKETS "