DAY - 5: LIVE ONLINE TRAINING ON SCHOOL LEADERSHIP DEVELOPMENT - LIVE LINK-ATTENDANCE LINK
CLICK AND WATCH DAY 5 LIVE ONLINE TRAINING PROGRAMME ON SCHOOL LEADERSHIP DEVELOPMENT IN YOUTUBE ON 10-03-22 FROM 3.30 PM TO 5.30 PM
Online training on School Leadership Development is being organizing by ANDHRA PRADESH STATE SCHOOL LEADERSHIP ACADEMY, SAMAGRA SHIKSHA, VIJAYAWADA for 5 days (07-03-2022 to 11-03-2022) daily from 3.30 pm to 5.30 pm
ఏపి స్కూల్ లీడర్‌షిప్ అకాడమీ 2021-22 అమలులో భాగంగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏపి సమగ్రశిక్ష వారి ఉత్తర్వులు ప్రకారం స్కూల్ లీడర్‌షిప్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం గురించి సూచనలు:👇
🏫 అన్ని యాజమాన్యాలలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పాఠశాల నాయకత్వం పై (School Leadership Programme) 7 మార్చి నుండి 11 మార్చి, 2022 వరకు (ఐదు రోజులు) మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ఆన్‌లైన్ ఓరియంటేషన్ నిర్వహించబడుతుంది.
➪ క్రింది యూట్యూబ్ ట్రైనింగ్ లింక్ ద్వారా జాయిన్ కావలెను.
స్కూల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ 5వ రోజు (11-03-2022) 3:30 pm నుండి5:30pm వరకు అందరు ప్రధానోపాధ్యాయులు క్రింది లింక్స్ లో ఏదేని ఒక లింక్ నుండి లైవ్ ట్రైనింగ్ క్లాస్ వీక్షించవచ్చు.
To watch Through App Click Link1
No Comment to " DAY - 5: LIVE ONLINE TRAINING ON SCHOOL LEADERSHIP DEVELOPMENT - LIVE LINK-ATTENDANCE LINK "