Child Info Data Corrections
CHILD INFO - డేటా - UPDATION
అమ్మఒడి జూన్ లో అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది కావున ఈ రోజు నుండి మన పాఠశాల లో చదివే పిల్లల వివరాలు child info డేటా(CHILD ADHAAR,MOTHER NAME,MOTHER ADHAAR, MOTHER/GUARDIAN BANK ACCOUNT,IFSC CODE,FATHER NAME AND FATHER ADHAAR) అప్డేట్(ఒకసారి సరిచూసుకోండి) చేసుకోండి. తరువాత అప్డేట్ చేయమని ఉత్తర్వులు సెలవులు లో వస్తే సెలవులు లో పనిచేయాలి మరియు అందరూ ఒకేసారి చేస్తే server సరిగా పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది. కావున ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి login అయ్యి పిల్లల వివరాలు ఎడిట్ చేయవచ్చు.
USER ID : Your School Disc code
Password : Your password already set by you
CHILD INFO - డేటా
1. CHILD ADHAAR,
2. MOTHER NAME
3.MOTHER ADHAAR
4. MOTHER/GUARDIAN BANK ACCOUNT
5. IFSC CODE
6. FATHER NAME AND FATHER ADHAAR)
You can do this corrections easily
Rice allotment for the month of April
8500358806
ReplyDelete