గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతి లో ప్రవేశం కోసం Notification
Dr.B.R. అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతి లో ప్రవేశం కోసం Notification విడుదల చేశారు.
మండల పరిధిలోని కాలసముద్రం సమీపంలోని డాక్టర్ అంబేద్కర్ బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ Dr.E.దాదా పీర్ తెలిపారు. 2022- 23 విద్యాసంవత్సరంలో ఐదో తరగతిలో చేరేందుకు అర్హులైన విద్యార్థులు మార్చి 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు .ఈ పాఠశాలలో తరగతులు ఆంగ్ల మాధ్యమంలో నడుస్తాయన్నారు ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓసి విద్యార్థులు https://apgpcet.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఐదో తరగతి కి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 8 నుంచి 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నాలుగో తరగతిలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఈ ఏడాది నాలుగో తరగతి చదువుతూ ఉన్నవారు మాత్రమే ప్రవేశ పరీక్షకు అర్హులు
AP 180 Days Child Care Leave GO 33 -Child Adoption Leave - CCL to Male Employees
No Comment to " గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతి లో ప్రవేశం కోసం Notification "