News Ticker

Menu

Teacher card డౌన్లోడ్ చీసుకొని వివరాలు సరిచూసుకోవాలి.

Teacher Card 

Teacher Information System సమాచారం.

**CSE Login lo Teacher card డౌన్లోడ్ చీసుకొని వివరాలు సరిచూసుకోవాలి.**

ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మండల ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ వాలు సంబంధిత మండల విద్యాశాఖాధికారి లాగిన్ ద్వారా సరిచేయిచుకోవాలి. హై  స్కూల్ ఉపాధ్యాయులు అయితే ఆ పాఠశాల లాగిన్ లోనే సరిచేయించుకోవాలి.

SGTs / SA ల యెక్క వివరాలను Teacher Information System వెబ్సై నందు అప్డేట్ చేయమని DSE వారు ఉత్తర్వులు ఇచ్చినారు కాబట్టి మన యొక్క 

**Educational Qualifications, 

Departmental Tests వివరాలు, 

Demographical Information, 

Phone Number, 

Health Cards details **

details కరెక్ట్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి.

మే 30 వ తేదీనాటికి   ప్రమోషన్స్, సర్దుబాటు, బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరుగును. (ఉత్తర్వులు రావాల్సి ఉంది)

 🔹పదోన్నతుల నిమిత్తం.. ఫిబ్రవరి 16నాటికి ఉపాధ్యాయుల డేటాను టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (TIS) నందు నమోదు చేసుకోవలయును

👉ఆన్లైన్ నుండి మన Teacher Card ను PDF లోకి డౌన్లోడ్ చేసుకొని తప్పులు ఏమైనా ఉన్న

Down లింక్ ద్వారా లాగిన్ అయి మీ స్కూల్ dise code user id:28192×××××× గా మరియు పాస్వర్డ్ child info passwordను ఎంటర్ చేసి

 click on ➡️process

Click on ➡️teacher card

Enter➡️ Treasury id

Download your TIS details

 teachercardను డౌన్లోడ్ చేసుకోగలరు.

UPDATION OF TIS - Instruct all HMs and Teachers to update their details by using Try ID as User name and guest as password - THIS IS MOST IMPROTANT FOR HM/TEACHER PROMOTIONS and promotions will be taken up with this data only

Login Link

DIKSHA - COURSE 9 JOIN LINK

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Teacher card డౌన్లోడ్ చీసుకొని వివరాలు సరిచూసుకోవాలి. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM