Establishment of call center-publicity of toll free number for public awareness-Instructions
School Education-Establishment of call center- publicity of toll free number i.e. 14417 for public awareness-Instructions issued
మెమో వివరణ..
★ ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న పాఠశాలల్లోని వివిధ రకాల సమస్యల పరిష్కారానికి, ఫిర్యాదులకు కొరకు మరియు ప్రభుత్వ కార్యక్రమాలపై స్పందన కొరకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలనుసారం టోల్ ఫ్రీ నెంబర్ 14417 ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
★ ప్రజలు అందరూ ఈటోల్ ఫ్రీ నెంబర్ ఉపయోగించి పాఠశాలల్లో ఈ కింది అంశాలపై వారి అభిప్రాయాలను లేదా ఫిర్యాదులను ఇవ్వవచ్చు.
★ జగనన్న గోరుముద్ద కార్యక్రమం లో భాగంగా విద్యార్థులకు అందజేస్తున్న భోజనం యొక్క నాణ్యత
★ పాఠశాలల్లోని మరుగుదొడ్ల పరిశుభ్రత.
★ విద్యార్థులకు అందజేస్తున్న విద్య కానుక
★ స్కూల్ మెయింటినెన్స్.
★ ఉపాధ్యాయుల గైర్హాజరు వారు అందిస్తున్న విద్యపై నాణ్యత.
★ ప్రధాన ఉపాధ్యాయులు అందరూ టోల్ ఫ్రీ నెంబర్ ను పాఠశాల ప్రహరీ గోడలపై మరియు తల్లిదండ్రులకు కనిపించే విధంగా పెయింటింగ్ వేయాల్సి ఉంటుంది. దీని కొరకు నమూనా వాల్ పోస్టర్ను పంపిణీ చేసింది.
★ పెయింటింగ్ కొరకు పాఠశాల నిర్వహణ నిధుల నుండి లేదా స్కూల్ సేఫ్టీ నిధుల నుండి రూ.500 మించకుండా వినియోగించుకోవచ్చు.
★ పెయింటింగ్ వేయించిన ఫోటోలను ఐ ఎం ఎం ఎస్ యాప్ లో జనరల్ ఫోటో క్యాప్టూర్ లో అప్లోడ్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.
Government of Andhra Pradesh is implementing different schemes in School Education department for the improvement of the educational standards of the children like Ammavodi, Jagananna Gorumudda, Jagananna Vidya Kanuka, Nadu Nedu, Toilet Maintenance Fund, School Maintenance Fund and the other schemes.
NISTHA 3.0 - COURSE 10 JOIN LINKS
No Comment to " Establishment of call center-publicity of toll free number for public awareness-Instructions "