మధ్యాహ్న భోజనం- మెను మార్పు చేస్తూ ఉత్తర్వు ప్రతి శుక్రవారం పొంగల్, సాంబారు (తెల్లన్నం బదులు),గుడ్లు
MDM - REVISION OF MENU
Mid-Day-Meal Scheme - Revision of Menu-Measures to the taken in implementation- Instructions
మధ్యాహ్న భోజనం మెను మార్పు చేస్తూ ఉత్తర్వులు
ప్రతి శుక్రవారం పొంగల్, సాంబారు (తెల్లన్నం బదులు), గుడ్లు
హాట్ పొంగల్ కావాల్సిన పదార్దములు
1)పెసరపప్పు
2)బియ్యం
3)పచ్చిమిర్చి
4)మిరియాలు
5)కరివేపాకు
6)అల్లం
7)జీడిపప్పు
8)నెయ్యి
9)జీలకర్ర
10)ఉప్పు
All the District Educational Officers in the State are informed that the Jagananna Gorumudda is a flgship programme aiming at enhancing enrolment, retention and attendance and simultaneously improving nutritional levesl among children studying in Government,Local Body and Governemnt-Aided Primary and upper primary schools and the Centres run under Education Guarantee Scheme (EGS)/(AIE)&NCLP Schools.
The Hon'ble Chief Minster has personally reviewed the status of implementation of the program on 3rd February-2022 and directed for initiating immediate steps for supply of Hot Pongal in the existing Menu as substitute in place of White Rice for enhancing the nutirtional values and variety of the Food items for providing more tastier and nutritious menu under Jagananna Gorumudda to the school going children
No Comment to " మధ్యాహ్న భోజనం- మెను మార్పు చేస్తూ ఉత్తర్వు ప్రతి శుక్రవారం పొంగల్, సాంబారు (తెల్లన్నం బదులు),గుడ్లు "