మాతృభాషా దినోత్సవ వేడుకలు అన్ని పాఠశాలలో నిర్వహించుటకు ఉత్తర్వులు
మాతృభాషా దినోత్సవ వేడుకలు అన్ని పాఠశాలలో నిర్వహించుటకు సూచనలతో ఉత్తర్వులు, 21.02.2022 నిర్వహించవలసిన కార్యక్రమములు, పోటీలు విడుదల చేసిన ఏపీ సమగ్ర శిక్ష
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు అన్ని పాఠశాలలో నిర్వహించుటకు సూచనలతో ఉత్తర్వులు,
ప్రపంచవ్యాప్తంగా మాతృభాష వ్యాప్తిని, భాషా మరియు సాంస్కృతిక సంప్రదాయాలపై అవగాహనను ప్రోత్సహించడం మరియు హైలైట్ చేయడం.
ఈ వేడుకను అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి. పోస్టర్ మేకింగ్, ఎస్సే రైటింగ్, పెయింటింగ్, ఎలోక్యూషన్ వంటి మాతృభాషలో కార్యకలాపాలు, డిబేటింగ్, గానం, నాటక ప్రదర్శనలు నిర్వహిచాలని ప్రభుత్వ ఉత్తర్వులు
Celebration
of Matribhasha Diwas on 21st
February, 2022- certain instructions
issued
All the District Educational Ofcers&E&-Ofcio Project Coordinators, Additional Project Coordinators and Principals of DIETs in the State are hereby informed that in the reference cited, the DoSE&L,GOI, New Delhi has instructed to celebrate the occasion of International Mother Language Day on 21st February, 2022 and promote the dissemination of mother language and awareness of Linguistic and cultural traditions throughout the world and to inspire solidarity based on understanding, tolerance and dialogue by highlighting
the linguistic diversity of our country.
usage, not only of the respective mother tongue but other Indian
languages as well
diverse cultures, in India and various forums of literature, craft,
performing arts,
scripts and other forms of creative expression.
Further, they are requested to celebrate the occasion in all Schools by organizing activities in Matribhasha, such as-Poster Making, Essay Writing, Painting, Elocution,
Debating, Singing, Dramatic Performances, E&hibitions and any other activity beftting the occasion, complying with all mandatory COVID-19 Protocols and share the compliance report to the Dept
DEPARTMENTAL TESTS GAZEETE NUMBERS (NOTIFICATION NUMBERS)
No Comment to " మాతృభాషా దినోత్సవ వేడుకలు అన్ని పాఠశాలలో నిర్వహించుటకు ఉత్తర్వులు "