News Ticker

Menu

పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్


 

పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల

Secondary School Certificate Examination time table - May 2022

👉మే 2 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు

👉ఉ. 9.30 నుంచి మ. 12.45 వరకు పదో తరగతి పరీక్షలు

👉ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు

👉ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ పరీక్షలు

👉మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్

10వ తరగతి పరిక్షల షెడ్యూల్ ::

02.05.2022 :  ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ – 1 మరియు కంపోజిట్ కోర్స్ 

04.05.2022 :  సెకండ్ లాంగ్వేజ్ 

05.05.2022 :  ఇంగ్లీష్

07.05.2022 :  మ్యాథమెటిక్స్ 

09.05.2022 :  ఫిజికల్ సైన్సు 

10.05.2022 :  బయోలాజికల్ సైన్సు 

11.05.2022 :  సోషల్ స్టడీస్ 

12.05.2022 :  ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ – 2 మరియు కంపోజిట్ కోర్స్

13.05.2022 :  OSSC మెయిన్ లాంగ్వేజ్ ( సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్)


ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరిక్షల షెడ్యూల్::

08-04-2022  :  పార్ట్-II సెకండ్ లాంగ్వేజ్  పేపర్-1

09-04-2022  :  పార్ట్-II సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 

11-04-2022  :  పార్ట్-I ఇంగ్లీష్ పేపర్-1 

12-04-2022  :  పార్ట్ -I ఇంగ్లీష్ పేపర్-2

13-04-2022  :  పార్ట్-III మ్యాథమెటిక్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-I 

16-04-2022  :  పార్ట్-III మ్యాథమెటిక్స్ పేపర్-2ఎ, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2

18-04-2022  :  మ్యాథమెటిక్స్ పేపర్-1బి, జూవాలాజి పేపర్-1, హిస్టరీ పేపర్-1 

19-04-2022  :  మ్యాథమెటిక్స్ పేపర్-2బి, జూవాలాజి పేపర్-2, హిస్టరీ పేపర్-2

20-04-2022  :  ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1,  

21-04-2022  :  ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2

22-04-2022  :  కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజి పేపర్-1,  ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1 

23-04-2022  :  కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజి పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-2 

25-04-2022  :  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-1 ( బి.పి.సి విద్యార్థులకు)

26-04-2022  :  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-2 

( బి.పి.సి విద్యార్థులకు)

27-04-2022  :  మోడరన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1

28-04-2022  :  మోడరన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2

SSC Time Table

Inter Time Table

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM