News Ticker

Menu

Employee / Pensioner Provisional Pay Slip Download


 వెబ్సైట్లో ఉద్యోగుల కొత్త పేస్లిప్పులు

Employee / Pensioner Provisional Pay Slip Download


  • రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు , పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలను జనవరి నుంచి చెల్లిస్తోంది . కొత్త పేస్లిప్పులను డౌన్లోడ్ చేసుకునేందుకు ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
  • ఉద్యోగులు https://payroll.herb.apcfss.in/ వెబ్సైట్లోకి వెళ్లి ' పేస్లిప్ ' ఐకాన్ ద్వారా తీసుకోవచ్చని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తెలిపారు . ఆండ్రాయిడ్ , ఐవోఎస్ మొబైల్ ఫోన్లో https:// payroll.herb.apcfss.in/login లింక్ ద్వారా యాప్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డౌన్లోడ్ చేసుకోవచ్చని , రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్కు వచ్చిన లింక్పై క్లిక్చేసి కూడా పేస్లిప్ పొందవచ్చని పేర్కొన్నారు .

  • ***Enter Your CFMS ID OR Enter Your Adhar Number and submit

    You will receive an OTP to your registered mobile number after that enter your OTP You will get your PAY SLIP**

    DDO & STO లు Bills Process చేసిన వారికే ఈ రోజు Jan 2022 Salaries credit అగును.

    అలాంటి DDOల Control ఉన్న Employees కు మాత్రమే Pay slips /pay rolls Generate అవుతాయి.

    వారికి మాత్రమే SMS లు వస్తాయి.

    ఉద్యోగులు/ పెన్షనర్ల ప్రొవిజనల్  పే స్లిప్స్ లింక్ విడుదల....

    ▪️మీ CFMS ID లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ పే స్లిప్ ని డౌన్లోడ్ చేసుకోండి....

    ▪️Jan 2022 Pay Slip డౌన్లోడ్ అవుతుంది చెక్ చేసుకోండి

     ▪️Dec 2021 మరియు Jan 2022 మధ్య జీతం వ్యత్యాసం కూడా చూపిస్తుంది....

    Online Link

    Android Link

    Share This:

    teacherbook.in

    1 comment to ''Employee / Pensioner Provisional Pay Slip Download"

    ADD COMMENT
    1. డిసెంబర్ నెలలో జనవరి నెలలో ఒకే కరవు భత్యం తో జీతాలు చెల్లించి ఉంటే నికరంగా ఎంత పెరుగుతోంది అని అవగాహన ఏర్పడుతుంది.

      ReplyDelete

    • To add an Emoticons Show Icons
    • To add code Use [pre]code here[/pre]
    • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
    • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM