SALT - Teachers' Survey - Google Form - Safety Programe APP
All the Headmasters and teachers complete the above survey Google form , i.e., SALT Project on or before 28th without fail.
ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు సాల్ట్ కార్యక్రమం లో భాగంగా ఈ క్రింది సర్వేని 28వ తేదీ లోగా పూర్తి చేయాలి.
Teachers' Survey
Dear teachers,
As part of the SALT project, Educational Initiatives (Ei) is working with the Government of Andhra Pradesh. We specialize in Assessments and we will be planning and implementing assessment reforms in the state along with the State Assessment Cell. In this regard, to help us with planning initiatives, we are rolling out a short survey. Requesting you to kindly take 15 minutes of your time and share your valuable inputs with us.
P.S: Please answer all the questions.
Your email ids or names are not collected in this form. Therefore, your responses are totally anonymous.
గౌరవనీయులైన ఉపాధ్యాయులారా,
SALT ప్రాజెక్ట్‌లో భాగంగా, ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ (Ei) అను మా సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది. మా సంస్థ అసెస్‌మెంట్‌ల విషయంలో పూర్తి నైపుణ్యాన్ని కలిగి ఉన్నందున, స్టేట్ అసెస్‌మెంట్ సెల్ సహకారంతో, అసెస్మెంట్లను ప్లాన్ చేసి రాష్ట్రంలో అమలు చేస్తున్నాము. కావున, కార్యక్రమాల ప్రణాళికలో మాకు ఉపయోగపడే కొన్ని విషయాలపై మేము ఒక చిన్న సర్వేను రూపొందిస్తున్నాము. దయచేసి మీరు మీ 15 నిమిషాల సమయాన్ని కేటాయించి, మీ అమూల్యమైన అభిప్రాయాలను మాతో పంచుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాము.
గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులారా,

P.S: దయచేసి అన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వండి.
మీ email idలు లేదా పేర్లు ఈ ఫారమ్‌లో సేకరించబడవు. కాబట్టి, మీరు నిశ్చింతగా మీ అభిప్రాయాలను తెలుపవచ్చు.
For Teachers Click link1
For Head masters Click link2
Download This FAST app for school safety day programme on 28/01/22
It's really a very good programme
ReplyDelete