News Ticker

Menu

PRC మరియు DA లకు సంబంధించి జీవోలు విడుదల.

 ఏ. పి 11th PRC 2022 అధికారిక ఉత్తర్వులు విడుదల.

☛ HRA రేట్లలో కోత.

☛ పూర్తి జి. ఓ కాపీలు డౌన్లోడ్ కొరకు

HRA rates!

New Delhi and Hyderabad. ...24% 

Visakhapatnam,Guntur,Nellore,Vijayawada,velagapudi....16% 
 All other places....8% 

Master scale: 20000 - 179000 32 grades... 
 PRC wef 1.7.2018 
Notional: 1.7.2018 to 31.3.2020 
 Monetary benefit from 01.04.2020 
Cash from January 2022 
Fitment: 23% 
Minimum scale: 13000-40270 enhanced 20000 - 61960 
SGT : 21230-63010 enhanced as 32670 - 101970 
SA: 28940-78910 enhanced as 44570 - 127480 
HM: 35120 - 87130 enhanced as 54060 - 140540


PRC జీవో ముఖ్యాంశాలు...🌷

🌴ఫిట్మెంట్ 23%..

🦋బకాయి ఉన్న అన్ని డీఏ ల చెల్లింపు.

🌴HRA.. విజయవాడ విశాఖపట్నం, గుంటూరు నెల్లూరు మరియు రాష్ట్ర సచివాలయ సిబ్బందికి..16%..మిగిలిన అన్ని ప్రదేశాలకు..8%.

🦋పెన్షనర్లకు ఎడిషనల్  క్వాంటం పెన్షన్ 70 మరియు 75 సంవత్సరాల వెయిటేజ్ తొలగింపు.

⛱️సిటీ కాంపెన్సేట్టరీ అలవెన్స్ తొలగింపు.

🌴ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం 6,12,18,24,30 గా కొనసాగింపు.

⛱️గ్రాట్యుటీ పరిమితి 16 లక్షలకు పెంపు.

🌴ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి కమిషనర్ ను నియమించి PRC అమలు చేసే ప్రక్రియ తొలగింపు.. ఇక నుండి పది సంవత్సరాలకు ఒకసారి కేంద్ర పిఆర్సి. అమలు.

🦋01Apr 20 నుండి నేటి వరకు తీసుకున్న ఇంటీరియం రిలీఫ్ (27-23)మరియు HRA ను DA అరియర్స లో సర్దుబాటు.

⛱️1-7-19 నుండి 31-3-2020 వరకు చెల్లించిన మధ్యంతర భృతి (IR) DA బకాయిల నుండి మినహాయింపు..                                                                         👉 30 నెలల IR 4 % లెక్క వేసి da ARREAR లో తగ్గించి ఇంకా ఏమైనా మనకు రావాల్సి వుంటే 3 నెలల ఒక్కసారి 4 installments లో ఇస్తారు... ఒక వేళ మనమే govt కి బాకీ పడితే భవిష్యత్తులో మనకు రావాల్సిన DA ARREARS నుంచి తగ్గించి ఇస్తారు.

HRA 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించడంతో
1.  పైకి 4% మాత్రమే అన్నట్టు కనిపించినా  (lifetime loss) 🔫

 2. పీఆర్సీ అమలు తేదీ 1.4.2020 నుంచి కావడంతో అప్పటిదాకా తీసుకున్న 12% నుంచి మరో 4శాతం 21నెలలు పాటు కనిపించని కట్ 🔫

®వెరసి మొత్తానికి
12%HRA వారికి 8%
14.5%HRAవారికి 10.5%
20% HRAవారికి 16%
30%HRAవారికి
కొందరికి 10%,
మరికొందరికి 18%
DA ARREARS 20% నుంచి కోల్పోనున్నారు.
 
ఉద్యోగి 90 నెలల కాలానికి లక్షల్లో రావాల్సిన 5DAల అరియర్స్ లో సగానికి సగం  ఒక్క హెచ్ఆర్ఏ తగ్గింపుతోనే కోతపెట్టబడుతోంది


Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " PRC మరియు DA లకు సంబంధించి జీవోలు విడుదల. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM