News Ticker

Menu

DEECET - SCHEDULE-WEBOPTIONS-COLLEGES LIST

 **DEECET - Web Options Exercise**

1st PHASE DEECET 2021 SCHEDULED

 1. Submission of Web options by Candidates : 05.01.2022 to 09.01.2022
2. Allotment of eats : 10.01.2022 to 12.01.2022
3. Issue of provisional letters of admission : 17.01.2022 to 20.01.2022
4. Verification of certificates by the Principal Govt.DIETs in the State and issue of final admission letters : 31.01.2022

ఏపీలో ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ డీఈఈ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 20వ తేదీ వరకు కౌన్సెలింగ్ కొనసాగుతుం దని సెట్ కన్వీనర్, ఏపీ మోడల్ స్కూల్స్ కార్యదర్శి కె. రవీంద్రనాధరెడ్డి మంగళవారం పేర్కొన్నారు. డీఈఈ సెట్-2021లో అర్హత సాధించిన అభ్యర్థులు జనవరి 5 నుంచి 9 వరకు ఆన్లైన్లో అప్షన్లను నమోదు చేసుకోవాలన్నారు. అప్షన్లను 'http://apdeecet.apcfss.in, http://cse.ap.gov.in' వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. సీట్లను జనవరి 10, 11, 12 తేదీల్లో కేటాయిస్తామ న్నారు. జనవరి 13న ప్రొవిజనల్ అలాట్ మెంట్ లెటర్లను విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాళ్ల పరిశీలన, తుది అలాట్మెంట్ లెటర్లను జనవరి 17 నుంచి 20 వరకు విడుదల చేస్తామని తెలిపారు. జనవరి 31 నుంచి కళాశాలల్లో తరగతులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " DEECET - SCHEDULE-WEBOPTIONS-COLLEGES LIST "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM