జవహర్ నవోదయ విద్యాలయాలలో నియామకాల కొరకు నోటిఫికేషన్ విడుదల
నవోదయ విద్యాలయ సమితిలో 1925 వివిధ ఖాళీలు
దరఖాస్తు, ఎంపిక విధానం మరియు జీతభత్యాల వివరాలు ఇవే
జవహర్ నవోదయ విద్యాలయాలలో నియామకాల కొరకు Recruitment Drive: 2021-22 నోటిఫికేషన్ విడుదల
• ఫిబ్రవరి 10 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ
• మార్చి 9, 10, 11 తేదీలలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహణకు తాత్కాలిక తేదీలు ప్రకటన
No Comment to " జవహర్ నవోదయ విద్యాలయాలలో నియామకాల కొరకు నోటిఫికేషన్ విడుదల "