స్మార్ట్ టౌన్ షిప్ లు ప్రారంభం నేడు - నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
స్మార్ట్ టౌన్ షిప్ లు ప్రారంభం నేడు
• తొలివిడతలో నవులూరు, ధర్మవరం, కందుకూరు,రాయచోటి, కావలి, ఏలూరులో లేఅవుట్లు
• మొదటి విడతలో 3,894 ప్లాట్లు అన్ని వసతులతో సిద్ధం
• నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ.. ధరలో 10% చెల్లించి ప్లాట్ బుకింగ్
• ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు,
ధరలో 20 శాతం తగ్గింపు
రూ.18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించారు. అర్హులైనవారికి వారు ఉంటున్న ప్రాంతంలోనే తక్కువ ధరకు స్థలం కేటాయిస్తారు. కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ప్రభుత్వం ప్లాట్లు కేటాయిస్తుంది. ఈ పథకంలో లబ్ది దారుల అవసరం మేరకు 150, 200, 240 గజాల స్థలాల్లో తమకు నచ్చిన దాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.
Standard Size of Plots
S. No | Type | Size of Plot |
---|---|---|
1 | MIG-Ⅰ | 150 Sq.Yards (33' X 41') |
2 | MIG-Ⅱ | 200 Sq.Yards (36' X 50') |
3 | MIG-Ⅲ | 240 Sq.Yards (36' X 60') |
* Reservation of 10 % of sites for AP state government employees at 20% rebate given by state government. | ||
* In case of variation in plot size, the allottee has to pay proportionate cost. |
Frequently Asked Questions
- What is a family?
- A beneficiary family is defined as comprising of wife, husband and unmarried daughters and sons.
- What should be the Annual Household Income of the Family for getting eligibility in MIG Layouts?
- Family having annual Household Income Up to Rs.18,00,000 only eligible.
- Whether initial amount of 10% is mandatory?
- Yes, 10% of the sale price of the plot is mandatiry along with application.
- What if I won't get plot in the lottery?
- In case the plot is not allotted in the lottery, the initial payment made by the applicant would be refunded within one month without interest.
- What if I won't pay the pending amount of the next stage?
- Simple Interest of 0.5% per month for the pending amount will be collected for late payment for each stage.
- What is process for refund of amount paid?
- Cases defaulting beyond a period of three months, 10% of the amount paid till date in addition to the initial deposit of 10% will be forfeited and balance amount shall be returned without interest.
No Comment to " స్మార్ట్ టౌన్ షిప్ లు ప్రారంభం నేడు - నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ "