Andhra Pradesh Mahila Police (Subordinate Service) Rules, 2021
Special Rules for Andhra Pradesh Mahila Police (Subordinate Service) Rules, 2021- Notification - Orders
Home Department - Public Services - Special Rules for Andhra Pradesh Mahila Police (Subordinate Service) Rules, 2021- Notification - Orders – Issued
1. మహిళా పోలీస్ గా కనీసం ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసినచో సీనియర్ మహిళా పోలీస్ కు అర్హత సాధిస్తారు
2. సీనియర్ మహిళా పోలీస్ గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినట్లయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) కు అర్హత సాధిస్తారు.
3.అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినచో సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) కు అర్హత సాధిస్తారు.
4. సబ్ ఇన్స్పెక్టర్( మహిళా పోలీస్) గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిన తో ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) నాన్ గెజిటెడ్ కు అర్హత సాధిస్తారు.**
పూర్తి సమాచారం మరియు ఉత్తర్వుల కాపీ
The following
Notification will be published in
the Extra-ordinary issue of the Andhra
Pradesh Gazette, dated:
12.01.2022.
These Rules may be called the Andhra Pradesh
Mahila Police (Subordinate Service)
Rules, 2021. This
Service shall be
organised as a separate
cadre within the Police Department.
Category (3):
Assistant Sub Inspector (Mahila
Police) Category (4) : Senior Mahila Police
Category (5)
: Mahila Police
NOTE
(1): The percentage
of the number of
vacancies in the
category of
Mahila Police,
in the matter of appointments
shall be as given below:-
ii.
Direct Recruitment from among the eligible Women Home Guards-5%
iii. Direct Recruitment by selection from among eligible Grama/Ward Volunteers - 5%
No Comment to " Andhra Pradesh Mahila Police (Subordinate Service) Rules, 2021 "