జనవరి 2022 కి NEW PRC ప్రకారం జీతములు చేయవలెనని ఖజానా శాఖా ఆదేశాలు
జనవరి 2022 కి NEW PRC ప్రకారం జీతములు చేయవలెనని ఖజానా శాఖా ఆదేశాలు.
(ఆన్లైన్ లో చేయుటకు విధివిదానాలు కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి)
జిల్లా ఖజానా కార్యాలయం ,జిల్లాలో గల డి.డి.ఓ ల కు విజ్ఞప్తి, ప్రభుత్వం వారు ఆ దేశముల ప్రకారము RPS- 2018 నూతన PRC ప్రకారము జనవరి- 2022 జీతం బిల్లు ఖజానా కార్యాలయం సమర్పించుటకు నూతన software https://payroll.herb.apcfss.in/ ను కల్పించారు. కావున మీరు ఈ site లో మీ ddo CFMS ID ని USER ID గా మరియు cfss@123 ని password గా లాగిన్ అయ్యి అక్కడ ఉన్న మీమీ పరిధిలో గల ఉద్యోగాల వివరములు, వారి యెక్క జీత భత్వముల వివరాలు వారి సర్వీసెస్ రిజిస్టర్ లోని జీతంతో సరిచూసుకుని నిర్ధారించవలసి ఉంది.
For Usermanual Click link1
For PPT SLIDES Click link 2
Join My whatsapp Group
























No Comment to " జనవరి 2022 కి NEW PRC ప్రకారం జీతములు చేయవలెనని ఖజానా శాఖా ఆదేశాలు "