School Level Aptitude Test నిర్వహణకు కంటెంట్ డెవలప్ చేయుటకు ఉత్తర్వులు
School Level Aptitude Test
"School Level Aptitude Test నిర్వహణకు కంటెంట్ డెవలప్ చేయుటకు డిసెంబర్ 27 నుంచి 30 వరకు జరుగు వర్కషాప్ కి DEPUTE చేయబడిన టీచర్ ల వివరాలతో ఉత్తర్వులు విడుదల."
పాఠశాల స్థాయిలో Quality Innovation Aptitude Test నిర్వహణలో భాగంగా , కంటెంట్ అభివృద్ధి చేయుట కొరకు ది.27.12.2021 నుండి ది.30.12.2021 వరకు 4 రోజుల వర్క్ షాప్ నిర్వహించనున్నందున.... జతపరచబడిన జాబితాలో గల ఉపాధ్యాయులను ది.27.12.2021 ఉదయం 9 గంటలకు SCERT నందు రిపోర్ట్ చేసే లాగున వారిని విధుల నుండి విడుదల చేసేందుకు తగు చర్యలు తీసుకొనవలసిందిగా అందరు DEO లను కోరుతూ SCERT AP సంచాలకులు శ్రీ బి. ప్రతాప్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేసారు.
మీ పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్లు (PHONE NUMBER LIST )ఉన్నాయో తెలుసుకోండిలా
No Comment to " School Level Aptitude Test నిర్వహణకు కంటెంట్ డెవలప్ చేయుటకు ఉత్తర్వులు "