Salary Bill of 2nd month of new employees Not to be passed if not submitted PRAN - Details Instructions to all Treasury Officers / PAO
Salary Bill of 2nd month of new employees Not to be passed if not submitted PRAN - Details Instructions to all Treasury Officers / PAO
"కొత్తగా నియమితులైన ప్రభుత్వోద్యోగి యొక్క మొదటి జీతం క్లెయిమ్‌ను యధావిధిగా అంగీకరించాలి.
తదుపరి క్లెయిమ్‌లు PRAN (లేదా) ప్రభుత్వ ఉద్యోగి యొక్క PRAN దరఖాస్తును అంగీకరించినందుకు టోకెన్‌గా CRA-FC జారీ చేసిన రసీదును ఉత్పత్తి చేసిన తర్వాత మాత్రమే అంగీకరించాలి అని ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ఖజానా శాఖా సంచాలకులు "
Cir. Memo No. F2/3058/2013 Dated: 03/12/2021
నూతనంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారికి మొదటి నెల శాలరీ pran card numberలేకుండా ఇవ్వవచ్చు. రెండో సాలరీ ఇచ్చేటప్పుడు కచ్చితంగా పాన్ కార్డు నెంబర్ కానీ ప్రాణ్ అప్లికేషన్ acknowledgment గాని చూసి ఇవ్వవలసిందిగా ట్రెజరీ అధికారులకు రాష్ట్ర ట్రెజరీ శాఖ ఇచ్చిన ఆదేశం.
ఇలాంటి సర్కులర్ ఆల్రెడీ ఫోర్స్ లో ఉంది కానీ సరిగా అమలు చేయడం లేదని మరొకసారి రాష్ట్ర ఖజానా శాఖ వారు మరొకసారి ఇచ్చిన ఆదేశాలు
వీరికి డిసెంబర్ నెల జీతాలు రావాలంటే ప్రాన్ అప్లికేషన్ cra సెంటర్ నందు సబ్మిట్ చేసి acknowledgment తీసుకోవాలి
Student Attendance Not marked schools - ATTENDANCE REPORT
No Comment to " Salary Bill of 2nd month of new employees Not to be passed if not submitted PRAN - Details Instructions to all Treasury Officers / PAO "