CSE SITE - మన పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయుల వివరాలు SUBMIT చేయాలి
TEACHERS DATA CONFIRMATION
(child) site Servicesలో మన పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయుల వివరాలు conformation tab క్రొత్తగా ఇచ్చారు. మన పాఠశాల లాగిన్ లో దీనిని అన్ని పాఠశాలలు ఓపెన్ చేయాలి.
పట్టిక లో చూపించిన ఉపాధ్యాయులు అందరూ మన పాఠశాలలో ఉన్నారా! లేదా ట్రాన్స్ఫర్ లో వెళ్లిపోయారా? వంటి వివరాలు మరియు టీచర్ ఐడి, CFMDఐడి conform చేసిన తర్వాత Submitచేయాలి.
ప్రతి టీచర్ తప్పనిసరిగా పూర్తి చేయవలసిన FORM
Services ఆప్షన్ లో పాఠశాల Staff వివరాలు నమోదు చేయుటకు ఆప్షన్ ఇవ్వబడింది.
నమోదు చేయవలసిన వివరాలు
1). DDO code
2). Working staff
3). Teachers working status
4). Covid vaccinated ( Yes / No)
5). CFMS ID
నమోదు చేసి Submit చేయాలి.
No Comment to " CSE SITE - మన పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయుల వివరాలు SUBMIT చేయాలి "