సంక్రాంతి సెలవులు
PONGAL HOLIDAYS
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం... సంక్రాంతి సెలవులు :- జనవరి 7 లాస్ట్ వర్కింగ్ డే... జనవరి 8 రెండవ శనివారం, 9వ తారీకుమరియు 16 వ తారీఖు లు ఆదివారాలు. అలాగే 2022 జనవరి 10 నుండి 15 వరకు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు. జనవరి 17 రీఓపెనింగ్ డే..... గమనించ గలరు...*
No Comment to " సంక్రాంతి సెలవులు "