ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీలకు మాత్రమే అనుమతినిస్తూ సాధారణ బదిలీలపై పాక్షికంగా బ్యాన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు
AP ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే కేడర్ లో పరస్పర బదిలీలకు 2022 Jan 4 వరకు అనుమతిస్తూ GO 98 విడుదల *
♦️ ది6.12.2021 నాటికి ప్రస్తుత పోస్టులో 2 సంవత్సరాలు నిండి ఉండాలి *
♦️ ఒకే కేడర్లో ఒకే Original cader లోమాత్రమే Collective అనుమతించ బడును *
♦️ Correctional Proceedings Pending లో ఉన్నవారికి Collective Transfer లేదు *
ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీలకు మాత్రమే అనుమతినిస్తూ సాధారణ బదిలీలపై పాక్షికంగా బ్యాన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులుG.O.Ms.No. 98 Dated06.12.2021 విడుదల.
▪️ పరస్పర బదిలీలకు నిబంధనలు, మార్గదర్శకాలు
No Comment to " ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీలకు మాత్రమే అనుమతినిస్తూ సాధారణ బదిలీలపై పాక్షికంగా బ్యాన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు "