News Ticker

Menu

Implementation of “We Love Reading" Programme in all schools in the State

Implementation of “We Love Reading" Programme in all schools in the State

Whats-App-Image-2020-11-25-at-7-25-52-PM
రాష్ట్రం లోని అన్ని పాఠశాలల్లో 3 నుండి 9 తరగతుల విద్యార్థులలో చదవటం ఒక అలవాటుగా చేయు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ది.26.11.2020 న We Love Reading (చదవటం మాకిష్టం) కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసినదే.

కోవిడ్ మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో సదరు కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించలేకపోయాము.

ప్రస్తుతం పాఠశాలల్లో హాజరు మెరుగు పడినందున , We Love Reading కార్యక్రమాన్ని పునః ప్రారంభించవలసిందిగా DSE AP వారు ఉత్తర్వులు జారీ చేసారు.
 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Implementation of “We Love Reading" Programme in all schools in the State "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM