IMMS APP UPDATED - UPDATED ON November 15, 2021
IMMS APP Nov 15th న మరల అప్డేట్ అయ్యింది. అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal/అప్డేట్ చేయాల్సి ఉంటుంది. పాత యాప్ పనిచేయదు. కొత్త వెర్షన్ 1.2.9 ని క్రింది సైట్ నుండి పొందవచ్చును👇
కొత్త వెర్షన్ లో MDM కు సంబంధించి తీసే ఫోటోల సంఖ్యను నాలుగుకు మాత్రమే పరిమితం చేశారు.
1). Complete Menu
2). Rice
3). Curry
4). Eggs
1). Complete Menu
2). Rice
3). Curry
4). Eggs
What's New
2. Eggs and Chikki CB entry modules added.
F.A-1 మార్కులు ఎoట్రీ చేయుటకు USER MANNUAL
No Comment to " IMMS APP UPDATED - UPDATED ON November 15, 2021 "