FA-1 MARKS ENTRY LINK
FA-1 మార్కుల నమోదు ఆప్షన్ ఇవ్వబడింది
Flow chart for FA1 marks entry
In your mobile or computer please use MOZILLA FIRE FOX FOR BETTER experience.
👉మొదట https://studentinfo. ap.gov. in అనే సైట్ అడ్రస్ టైప్ చేయండి
👉తరువాత
👉Click here for new admissions 2021-22 ని క్లిక్ చేయండి
👉తరువాత వచ్ఛే login లో user id గా మీ స్కూల్ u. dise కోడ్ ఎంటర్ చేయండి.
👉Password ను ఎంటర్ చేయండి
👉అక్కడ ఇఛ్చిన captcha కోడ్ ను కరెక్ట్ గా షిఫ్ట్ కీ సహాయంతో ఎంటర్ చేయండి.
👉లాగిన్ బటన్ క్లిక్ చేయండి.
👉ఇప్పుడు మీ ఎడమ చేతి వైపు ఉన్న వాటిలో services పైన cca marks entry కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి.
👉తరువాత studying class section subject కనిపిస్తాయి. వాటిని కావలసిన వాటిని సెలెక్ట్ చేస్తే విద్యార్థులు లిస్ట్ వస్తుంది.
👉ప్రతి విద్యార్థి వద్ద చదరపు గడిలో టిక్ పెట్టండి.
👉ప్రతి టూల్ వద్ద ప్రెసెంట్ లేదా ఆబ్సెంట్ సెలెక్ట్ చేయండి. తరువాత ఆ టూల్ లో పొందిన మార్కులు ఎంటర్ చేయండి.
👉టోటల్ ఆటోమాటిక్ గా వస్తుంది.
👉అందరివి ఎంటర్ చేశాక చివరలో సబ్మిట్ చేయండి.
👉దానితో ఒక క్లాస్ ఒక సెక్షన్ ఒక సబ్జెక్ట్ ఎంట్రీ పూర్తవుతుంది

No Comment to " FA-1 MARKS ENTRY LINK "