FA 1 2021-22 నిర్వహించిన తర్వాత అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు తీసుకోవలసిన చర్యలు గురించి సూచనలతో ఉత్తర్వులు
పాఠశాల విద్య, SCERT నిర్మాణాత్మక మూల్యాంకనం FA 1 2021-22 నిర్వహించిన తర్వాత అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు తీసుకోవలసిన చర్యలు గురించి సూచనలతో ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సంచాలకులు
FA-1 Exams లో ప్రతి సబ్జెక్టులోనూ 35 శాతం కన్నా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉదయం 8 నుండి 9 గంటల దాకా గాని, లేదా సాయంకాలం 4 నుంచి 5 గంటలదాకా రెమెడియల్ శిక్షణ మొదలు పెట్టాలి.
విద్యార్థులకు ర్యాంకులు ఇచ్చే జాబితా తరగతి గది లో ప్రదర్శించాలి
Complete Details and copy
Download దీక్ష లో ప్రొఫైల్ అప్డేట్ చేసిన టీచర్స్ వివరాలు
No Comment to " FA 1 2021-22 నిర్వహించిన తర్వాత అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు తీసుకోవలసిన చర్యలు గురించి సూచనలతో ఉత్తర్వులు "