DEPARTMENTAL TESTS NOTIFICATION
DEPARTMENTAL TESTS NOTIFICATION
నవంబర్ 2021 సెషన్ డిపార్టుమెంటు టెస్ట్ నోటిఫికేషన్ సమాచారం :
☛ నోటిఫికేషన్ తేదీ : 30-11-2021
☛ అప్లికేషన్ ఆన్లైన్ తేదీ : 2-12-2021 - 22-12-2021
☛ అప్లికేషన్ ఫీజు : - ₹ 500/- (పేపర్ కు )
☛ దరఖాస్తు విధానం : ఆన్లైన్
పరీక్ష విధానం : పేపర్ కోడ్ ఆధారం గా Objective / Conventional mode లో ఉంటుంది.
☛ పరీక్ష సమయం : Objective - 2 గంటలు / Conventional mode - 3 గంటలు.
☛ పరీక్ష జరుగు ప్రదేశం : అన్ని జిల్లాల్లో
☛ మే 2021 సెషన్ డిపార్టుమెంటు టెస్ట్ నోటిఫికేషన్ ను ఇందులో కలుపుతూ ఇవ్వటం జరిగింది.
☛ పూర్తి నోటిఫికేషన్
No Comment to " DEPARTMENTAL TESTS NOTIFICATION "