Celebration of Samvidhan Diwas on 26 Nov - Link for uploading constitution day activities photos
Link for uploading constitution day activities photos
®️రేపు అనగా 26-11-21 న అన్ని పాఠ శాల ల్లో నిర్వహించాలి.
సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్ నుండి గౌరవ ప్రధాన మంత్రి గారు రాజ్యాంగ దిన ఉత్సవాలలో పాల్గొంటారు.
కార్యక్రమం Sansad టీవీ,DD మరియు ఇతర Channels లో ప్రత్యక్ష ప్రసారం అగును.
విద్యార్థులందరికీ ప్రత్యక్ష ప్రసారం చూసే ఏర్పాటు చెయ్యాలి.
గౌరవ రాష్ట్రపతి గారితో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరు రాజ్యాంగ పీఠిక చదవాలి.
అన్ని ఆఫీసుల్లో " mass reading of the preamble" కార్యక్రమం చేపట్టాలి. ఫోటో తీయాలి.
®️ అన్ని పాఠ శాల ల్లో క్రింది competitions నిర్వహించాలి.
®️1. వ్యాస రచన. అంశం: ప్రాథమిక హక్కులు , ప్రాథమిక విధులు
®️2. వక్తృత్వ, అంశం: constitutional frame work/ Inspiring leaders like Dr. B.R Ambedkar
®️3. Quiz ,అంశం: రాజ్యాంగం
®️4. స్కిట్స్/ రోల్ ప్లే/fancy dress competitions
®️5.సాంస్కృతిక కార్యక్రమాలు
®️6. పెయింటింగ్ , డ్రాయింగ్ పోటీ లు.
®️పై కార్యక్రమాలు అన్ని పాఠ శాల ల్లో నిర్వహించి ఫోటోలను , వివరాలను క్రింది గూగుల్ లింక్ లి నమోదు చెయ్యాలి.
1) All the Ex-Ofcio Coordinators & Dist. Edl. Ofcers and the Addl. Project Coordinators of Samagra Shiksha in the state are hereby informed that the Secretary, Dept.of School Edn & Literacy, Ministry of Education, Govt.of India. has issued instructions on celebrations of “Constitutional day/Samvidhan Diwas” as part of Azadi ka Amrit Mahostav on November 26th. In this regard the Hon’ ble President of India will be leading the celebrations from 11:00 AM onwards and the programme will be graced by the all the dignitaries of Parliament and the same will be live streamed through Sanad T.V/DD/other TV, channels/on line portals.
3) Further, they are informed that the Ministry of Parliamentary afairs will be setting up of two portals which are accessible to school children and all citizens to participate in Constitutional day celebrations. The portals are (1) Portal for reading Preamble to the Constitution in 23 languages i.e., 22 Ofcial languages and English. (https://readpreamble.nic.in) (2) Portal for ''Online Quiz on Constitutional Democracy'' (https://constitution quiz.nic.in)
4) Therefore, they are requested to issue instructions to all schools and all citizens to encourage and visit the portals for participation and also receive the certifcates.
Constitutional day celebrations at mpp school pkkunta
ReplyDelete