News Ticker

Menu

జగనన్న అమ్మఒడి పథకానికి విద్యార్థుల హాజరు 75% ఉన్న వారు మాత్రమే అర్హులు ఉత్తర్వులు

 

Students Attendance

Student attendance will be calculated for the purpose of 75% of minimum mandatory attendance for eligibility under Ammavodi w.e.f 8-11-2021 Rc.ESE 02/30 Dt:08.11.21

▪️ జగనన్న అమ్మఒడి పథకానికి విద్యార్థుల హాజరు 75% ఉన్న వారు మాత్రమే అర్హులు ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ

▪️8.11.2021 నుండి ప్రామాణికంగా తీసుకుంటారు

▪️Students Attendance App నందు నమోదు చేసిన హాజరే ప్రామాణికం

▪️ ప్రతిరోజు Students Attendance App 1.2 నందు విద్యార్థుల హాజరు  నమోదు చేయాలి

STUDENT ATTENDANCE APP

--  సూచనలు –


(Before installation of New App through link, please clear chache/data of old App and uninstall the old App from settings)

అందరు DyEOs / MEOs /Principals/ Data Operators /MIS Co-Ordinators & CRP లకు తెలియచేయునది ఏమనగా, మీ పరిధిలో గల అన్ని యాజమాన్యములకు సంబంధించిన అన్ని పాఠశాలాల్లో STUDENT ATTENDANCE APP నందు Attendance ను ప్రతిరోజూ నమోదు చేయునట్లు చూడవలసినదిగా కోరడమైనది.

STUDENT ATTENDANCE APP ను క్రింద చూపబడిన లింక్ ద్వారా App ను Download చేసుకొని install చేసిన తరువాత పిల్లల attendance వేయుటకు Username: UDISE CODE, Password: Child info password తో లాగిన్ అవ్వవలెను.

తరువాత App నందు ఉన్నటువంటి GENERAL SERVICES క్రింద ఉన్న Synchronize Data ను ఒకసారి select చేసి Synchronize చేసుకొనవలెను.  

తరువాత INPUT SERVICE నందు గల Student Attendance ను open chesi Select Class క్రింద ఉన్నటువంటి తరగతుల వారీగా 1 నుండి 10 వ తరగతులను ఒక్కొక్కటిగా
A/B section లను Select చేసుకొని GO అనే option ను ఎన్నుకోవలెను. తదుపరి క్రింద కనబడిన పిల్లలకు Attendance/MDM confirm చేయవలెను. Absent అయిన వారికి TICK MARK తీసివేయవలెను. అలాగే MDM అమలులో ఉన్నటువంటి పాఠశాలలు MDM option క్రింద Egg Required/Chikki required option లను పూర్తి చేయవలెను.  తదుపరి submit చేయవలెను.  

గమనిక  -
మొట్ట మొదటి సారిగా STUDENT ATTENDANCE APP ను Install చేసిన వారు సదరు App లో General services నందు గల  Synchronize data ను ఒకసారి select Synchronize చేసుకొనవలెను.  
1 నుండి 10 తరగతుల పిల్లలు ఎవ్వరూ పాఠశాలకు రాకపోయినప్పటికీ App ను open చేసి ప్రతి ప్రతి class A/B section లను  select చేసి పిల్లలందరికీ Absent Mark చేసి Submit చేయవలెను. 

STUDENT ATTENDANCE APP నందు పిల్లల attendance నమోదు REPORTS ను తెలుసుకొనుటకు Click link 1

SCHOOL WISE STUDENT ATTENDANCE STATUS REPORTS  ను తెలుసుకొనుటకు Click link 2

Students Attendance App

Proceedings

Link 1 //  Link 2

Share This:

Post Tags:

teacherbook.in

1 comment to ''జగనన్న అమ్మఒడి పథకానికి విద్యార్థుల హాజరు 75% ఉన్న వారు మాత్రమే అర్హులు ఉత్తర్వులు"

ADD COMMENT

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM