Continuous declining of students enrollment in Schools - instructions
Aided – Continuous declining of students enrollment in Schools - instructions
రాష్ట్రంలోని 840 ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచుకొనుటకు వారికి తుది అవకాశం కల్పించినప్పటికీ 418 ఎయిడెడ్ పాఠశాలలు వాని నమోదు పెంచుటలో విఫలమైనట్లు తమ దృష్టికి వచ్చిన దరిమిలా సదరు 418 ఎయిడెడ్ పాఠశాలలపై చర్యలు తీసుకొనవలసిందిగా అందరు RJD SE లను మరియు DEO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు. పూర్తి వివరాలు.
👉418 పాఠశాలల లిస్ట్. లిస్ట్ ఈ క్రింది లింక్ లో కలదు
ప్రమోషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
No Comment to " Continuous declining of students enrollment in Schools - instructions "