ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రభుత్వానికి అప్పగించే విధానములో 4 రకాల ఆప్షన్స్ తో మార్పులు చెస్తూ క్లారిఫికేషన్ తో ఉత్తర్వులు
ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రభుత్వానికి అప్పగించే విధానములో 4 రకాల ఆప్షన్స్ తో మార్పులు చెస్తూ క్లారిఫికేషన్ తో ఉత్తర్వులు విడుదల.
ఎయిడెడ్ విద్యా సంస్థలు తాము సరెండర్ చేసిన ఎయిడ్ /ఎయిడెడ్ పోస్టుల్ని తిరిగి వెనుకకు తీసుకొనుటకు అనుమతిస్తూ, అవకాశం కల్పిస్తూ (option 4) ప్రభుత్వ ఉత్తర్వులు.
ఎయిడెడ్ సంస్థల విలీన మార్గదర్శకాలతో అంతర్గత మెమో జారీ
మార్గదర్శకాలతో అంతర్గత మెమో జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ
ఎయిడెడ్ సంస్థల విలీనంపై జరుగుతున్న ఆందోళనలతో మెమో జారీ
2,249 ఎయిడెడ్ సంస్థల్లో 68.78 శాతం సంస్థలు విలీనానికి అంగీకారం: ప్రభుత్వం
702 ఎయిడెడ్ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని వెల్లడి
Child info లో enter చేసి ఉండి JVK App లో కనబడని విద్యార్ధుల వివరాలుకు proforma
విలీనానికి ఒప్పుకోని ఎయిడెడ్ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి ఉండదన్న విద్యాశాఖ
విలీనానికి 4 ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఉందని మెమోలో వెల్లడి
ఆప్షన్-1: ఆస్తులు, ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందితో సహా ప్రభుత్వం లో విలీనానికి సుముఖత.
ఆప్షన్-2: ఆస్తులు మినహా ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి అంగీకరించి ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు గా కొనసాగే అవకాశం.
Kala utsav Programme -2021 Scheduled from 15.11.2021 to 18.11.2021
ఆప్షన్-3: ఏ రకమైన విలీనానికి సుముఖత కనబర్చకుండా ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగడం.
ఆప్షన్-4: గతంలో విలీనానికి తెలిపిన అంగీకారాన్ని వెనక్కు తీసుకునే అవకాశం.
ఈ ఆప్షన్‌లను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచిస్తూ మార్గదర్శకాలు జారీ
ఇప్పుడు తుఫాను ఎక్కడ ఉందో చూడాలనుకుంటున్నారా?
Policy for Surrender of Willing Private Aided Educational Institutions in the State to Government - Clarification and Certain Instructions
IMMS APP UPDATED - UPDATED ON November 12, 2021
No Comment to " ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రభుత్వానికి అప్పగించే విధానములో 4 రకాల ఆప్షన్స్ తో మార్పులు చెస్తూ క్లారిఫికేషన్ తో ఉత్తర్వులు "