WhatsApp Features: త్వరలోనే వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు
WhatsApp Features: త్వరలోనే వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు.. ఇక ప్రత్యర్థి యాప్స్‌కు చుక్కలే..
వాట్సప్‌లో వచ్చే కొత్త ఫీచర్స్ కోసం చాలా మంది ఆసక్తితో ఎదురుచూస్తుంటారు.
ఈ సంవత్సరం మరిన్ని ఫీచర్స్ రాబోతున్నాయి. ఒకటి కాదు
రెండు కాదు ఏకంగా ఐదు(Five) కొత్త ఫీచర్స్(Newfeatures) వస్తున్నాయంటే,
ఎంతో ఆసక్తిగా ఉంటుంది కదా!. వాట్సప్(Whats app)లో రాబోయే కొత్త
ఫీచర్స్‌లో మెసెజ్ రియాక్షన్స్, చాట్ బబుల్స్, పేమెంట్స్ షార్ట్‌కట్,
రిపోర్ట్ మెసేజ్, గ్రూప్ ఐకాన్ ఎడిటర్ వంటివి ఉండబోతున్నాయి. ఆ
వివరాలేంటే చూద్దాం రండి
మెసేజ్ రియాక్షన్స్
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తరహాలో మెసేజ్ రియాక్షన్ ఫీచర్ త్వరలోనే వాట్సప్‌లోనూ కనిపించనుంది. ఎమోజీ ద్వారా యూజర్స్ తమ రియాక్షన్స్ ఎక్స్‌ప్రెస్ చేయవచ్చు. వాట్సప్ బీటా ఇన్ఫో ప్రకారం ఈ ఫీచర్ ఇండివిజ్యువల్, గ్రూప్ చాట్స్ రెండింటిలోనూ అందుబాటులో ఉండనుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉంది. ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ ఇది రానుంది.
Status of NISHTHA 2.0 (Secondary) course.
చాట్ బబుల్స్
ఈ ఫీచర్‌కు సంబంధించి తెలుస్తున్న సమాచారం ప్రకారం బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ మార్పులు, చాట్ బబుల్స్ ఉంటాయి. ఈ బబుల్స్ గుండ్రంగా, పెద్దగా, గ్రీన్ షేడ్‌తో ఉంటాయి. ఆండ్రాయిడ్, iOS యూజర్లందరికీ ఈ చాట్ బబుల్ డిజైన్ అందుబాటులోకి రానుంది.
F.A-1 పరీక్షల మోడల్ పేపర్లు (PRIMARY)

వాట్సప్ పేమెంట్ షార్ట్‌కట్ బటన్
పేమెంట్స్ ఫెసిలిటీని వాట్సప్ లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసింది. దీనికి సంబంధించి గందరగోళం లేకుండా షార్ట్‌కట్ అందించేందుకు వాట్సప్ ప్రయత్నిస్తోంది. సులభంగా చెల్లింపులు జరిపేందుకు వీలుగా కెమెరా, అటాచ్‌మెంట్ ఐకాన్ తరహాలో వాట్సప్ పేమెంట్ ఐకాన్ ఉండనుంది.

రిపోర్ట్ మెసెజెస్
కొత్త ఫీచర్లతో పాటు మెసెజ్స్ ఈజీగా రిపోర్టు చేసేందుకు కొత్త మార్గాన్ని వాట్సప్ ఆవిష్కరించబోచోంది. ఇప్పుడున్న ఐదు రీసెంట్ మెసెజెస్ ఫార్వార్డ్ పద్ధతి కాకుండా ఒక స్పెసిఫిక్ మెసెజ్ రిపోర్టు చేసేందుకు ఈ కొత్త ఫీచర్ వెసులుబాటు కల్పిస్తుందని తెలుస్తోంది. ఏదైనా మెసేజ్‌ను ట్యాప్ చేసి హోల్డ్ చేసినట్టు అయితే రిపోర్టు ఆప్షన్ కనిపించేలా ఉంటుందని వాట్సప్ తాజా బీటా వెర్షన్ సూచిస్తోంది.
No Comment to " WhatsApp Features: త్వరలోనే వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు "