News Ticker

Menu

WESTGODAVARI - TENTATIVE SENIORITY LIST FOR THE POST OF SCHOOL ASSISTANTS AS ON 11.10.2021

 WESTGODAVARI - TENTATIVE SENIORITY LIST FOR THE POST OF SCHOOL ASSISTANTS AS ON 11.10.2021

గతేడాది కొవిడ్‌ ఉధృతి సమయంలో నిలిచిపోయిన టీచర్ల పదోన్నతుల ప్రక్రియను దసరాలోగా పూర్తి చేయడానికి రంగం సిద్ధ మైంది. జిల్లాలో అన్ని కేడర్లలో మొత్తం 800 వరకు ఖాళీ లుండగా, వీటిలో 30 శాతం ఖాళీలను కొత్త డీఎస్సీ ద్వారా, 70 శాతం ఖాళీలను అర్హులైన టీచర్లకు హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పదోన్నతులను ఇవ్వడం ద్వారా భర్తీ చేయనున్నారు. ఖాళీలకు అదనంగా వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు ఏర్పడే రిటైర్మెంట్‌ వేకెన్సీలను జోడించి పదోన్నతుల ప్రక్రియను చేపడతారు. ప్రస్తుతం హెచ్‌ఎం ఖాళీలు 57, స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం 83, ఫిజి కల్‌ సైన్స్‌ 39, బయోలాజికల్‌ సైన్స్‌ 91, ఇంగ్లీషు 52, సోష ల్‌ స్టడీస్‌ 160, తెలుగు 94, హిందీ 55, ఉర్దూ 2, సంస్కృ తం 12, పీడీ 79, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం 105 ఖాళీలు ఉన్నాయి. కొత్తగా వచ్చే ఏడాది వరకు ఏర్పడే రిటైర్మెంట్‌ ఖాళీలను కలిపితే ఈ వేకెన్సీల్లో కొంచెం మార్పులు ఉంటా యి
 అభ్యంతరాలను రెండు రోజుల్లో  తెలియజేస్తే పరిశీలించి సవరణలు చేస్తారు.

SA MATHS & PS - PLAN
SA MATHS & PS - AGENCY
 
 
SA BS PLAIN
SA SOCIAL PLAIN
SA ENGLISH PLAIN
LFL HM PLAIN

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " WESTGODAVARI - TENTATIVE SENIORITY LIST FOR THE POST OF SCHOOL ASSISTANTS AS ON 11.10.2021 "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM