PRC CALCULATOR
PRC CALCULATOR
01/07/2018 నాటి బేసిక్ గుర్తు లేకపోయినా ప్రస్తుత నెల బేసిక్ తో PRC ని వివిధ fitmemt లలో calculate చేసుకోవటానికి వీలుగా కింది లింక్ లో calculator ఇవ్వబడినది
కాకపోతే కొత్త PRC Master Scales ఇంకా లేనందున ప్రస్తుతానికి సుమారుగా/ఇంచుమించుగా తెలంగాణ Master Scales తో పోల్చుతూ fixation calculation ఒక ఉదాహరణగా చూపించబడినది
కింది link open చేసిన తర్వాత ప్రస్తుత నెల Basic, expected fitment, increment month, HRA select చేసి, submit ట్యాప్ చెయ్యండి 3,4,5 తరగతుల తరలింపులో ఉపాధ్యాయ పోస్టులు ఉన్నత పాఠశాలలకు బదలాయింపు పై... ప్రతిపాదనలు Draft Rules Next screen లో 01/07/2018 నుండి ప్రస్తుత నెల వరకు Year wise increments ప్రస్తుత & కొత్త PRC comparision తో పాటు నెలకి సుమారుగా Gross లో కనపడే పెరుగుదల చూసుకోవచ్చు దీన్ని కేవలం ఉదాహరణగా పరిగణించగలరు. AP Master Scales declare అయిన తర్వాత exact calculation update చెయ్యటం జరుగుతుంది
|
No Comment to " PRC CALCULATOR "