PRC - 1పేజీ బ్రీఫ్ రిపోర్ట్
PRC - 1పేజీ బ్రీఫ్ రిపోర్ట్
ఈరోజు జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వలేదు. 2,3 రోజుల్లో ఇస్తామన్నారు. 1పేజీ బ్రీఫ్ రిపోర్ట్ ఇచ్చారు. 23 శాతం ఫిట్ మెంట్ సిఫార్సు చేయడం జరిగింది.
★ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ నివేదిక ముఖ్యాంశాలు ఒక పేజీలో ప్రభుత్వం విడుదల చేసింది.
★ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వివరాలు అందించింది. పూర్తి నివేదికను మూడు రోజుల్లో ప్రభుత్వం వెల్లడించనుంది.
స్పెషల్ తెలుగు కూడ యస్.ఎ( తెలుగు) పదోన్నతి కి అనుమతిస్తూ ఉత్తర్వులు
★ ఈ నివేదిక లో ఫిట్మెంట్ తేల్చేందుకు ఉద్దేశించిన ఫార్ములా ప్రకారం 23 శాతమే ఫిట్మెంట్ లెక్క తేలిందని కమిషన్ పేర్కొంది.
★ ఇప్పటికే ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇస్తున్నందున తదనుగుణంగా వేతన కమిషన్ ప్రభుత్వ సూచనతో సర్దుబాటు చేసిందని పేర్కొంది.
★ మరో మూడు పాయింట్లు ఆధారంగా ఫిట్మెంట్ 27 శాతం వరకు అమలు చేయవచ్చని సూచించింది.
★ ఇందుకు సంబంధించి ఈ శాతాన్ని ఎలా సాధించిందో కొన్ని నిబంధనలు వేతన సవరణ కమిషన్ పేర్కొంది.
No Comment to " PRC - 1పేజీ బ్రీఫ్ రిపోర్ట్ "