News Ticker

Menu

NMMS - 2021 -2017, 2018 & 2019 వ సంవత్సరంలో ఎంపిక కాబడి ఇప్పుడు Renewal - పాఠశాల KYC ను Approval చేసుకోవలెను.

  

జాతీయ స్ధాయి లో ఈ విద్యాసంవత్సరం నుండి National Scholarship Portal (NSP) లో తీసుకున్న సంస్కరణంలో భాగంగా NMMS లో ఎంపిక కబడినా పాఠశాలలు మరియు renewal పాఠశాలలు అన్ని తప్పనిసరిగా నూతంగా KYC ను (పూర్వం KYC approval అయినవారు కూడా ఇప్పుడు మరలా Approval చేసుకోవలెను) District Nodal Officer (DEO) తో Approval చేసుకోవలెను అని ఆదేశాలు జారీచేసిఉన్నారు.

          కావున జిల్లాలోని NMMS పరీక్షలో 2020 వ సంవత్సరంలో నూతనంగా ఎంపిక కాబడిన మరియు 2017, 2018 & 2019 వ  సంవత్సరంలో ఎంపిక కాబడి ఇప్పుడు Renewal చేసుకొను విద్యార్దులు ఉన్న అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా ఈ సంవత్సరం లో మీ పాఠశాల KYC ను Approval చేసుకోవలెను.

          KYC ను Approval చేసుకొను విధానము:

            Step 1:  open WEBSITE link

            Step 2: Select Institute login

            Step 3: Click To fill registration form

            పై step 3 ను Open చేసిన తరువాత pdf file ఉన్న విధముగా online లో వివరాలు నమోదు చేసి తరువాత download అయిన KYC registration form పై photo మరియు Signature లు పూర్తి చేసి మీరు upload చేసిన documents ను జతచేసి ది: 15.10.2021 లోపు DEO కార్యాలయంలో అందించవలెను – DEO, WG.,

గమనిక: జిల్లాలోని NMMS లో సెలెక్ట్ కాబడి KYC Registration లో ఆలస్యము కారణంగ NMMS Scholarship కోల్పోయినయదల పూర్తి భాద్యత ప్రధానోపాద్యాయులు వహించవలసి ఉంటుంది.

NISHTHA - 3.0 లో జాయిన్ అగుటకు EM/TM/UM లింక్స్

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " NMMS - 2021 -2017, 2018 & 2019 వ సంవత్సరంలో ఎంపిక కాబడి ఇప్పుడు Renewal - పాఠశాల KYC ను Approval చేసుకోవలెను. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM