JVK-SUPPLY OF DICTIONARIES TO STUDENTS - INSTRUCTIONS
JVK-SUPPLY OF DICTIONARIES TO STUDENTS - INSTRUCTIONS
జగనన్న విద్యా కానుక లో భాగంగా రాష్ట్రంలోని 6 నుండి 10 తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులందరికీ పంపిణీ చేయబడిన Oxford Compact English-English-Telugu Dictionary ద్వారా....... విద్యార్థులకు ప్రతిరోజూ ఒక క్రొత్త ఆంగ్ల పదాన్ని నేర్పటం , పోటీలు , లఘు ప్రశ్న వినోదము , భాషా క్రీడలు మొదలగు కార్యక్రమాలు తరగతి ఉపాధ్యాయులు మరియు ఆంగ్ల ఉపాధ్యాయులు వినూత్నంగా ప్రతిరోజూ నిర్వహించేలా చూడవలసిందిగా అందరు RJD SE లను , DEO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు
No Comment to " JVK-SUPPLY OF DICTIONARIES TO STUDENTS - INSTRUCTIONS "