News Ticker

Menu

Formative Assessment-1 for the academic year 2021-22 – Certain guidelines

 SCERT, A.P. – Formative Assessment-1 for the academic year 2021-22 – Certain guidelines – Issued.

FA - 1 (ఫార్మేటివ్ అసెస్మెంట్) జరుపు విధానం గురించి సూచనలు

👉ఈ నెల 21 నుండి 25 వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ స్లిప్ టెస్ట్ లు నిర్వహించాలి.

 👉ప్రాథమిక పాఠశాల  విషయంలో

21వ తేదీ తెలుగు
22వ తేదీ ఆంగ్లము,
23వ తేదీ గణితం,
25వ తేదీ పరిసరాల విజ్ఞానం నిర్వహించాలి.

 👉సెకండరీ పాఠశాల విషయంలో
21 వ తేదీ ఉదయం తెలుగు మధ్యాహ్నం గణితం,
22వ తేదీ ఉదయం హిందీ మధ్యాహ్నం 6 7 తరగతులకు సైన్స్ 8 9 10 తరగతులకు భౌతిక శాస్త్రము అలాగే 23వ తేదీ ఉదయము ఆంగ్లము మధ్యాహ్నం సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహించాలి. తరువాత 25వ తేదీ జీవశాస్త్ర పరీక్ష నిర్వహించాలి  

👉ఈసారి ఈ పరీక్షల నిర్వహణలో కొన్ని ప్రధానమైన మార్పులు చేశారు. ప్రశ్న పత్రము నేరుగా ఎస్ ఎస్ సి ఈ ఆర్ టి వారు ప్రధానోపాధ్యాయులకు మెయిల్ ద్వారా పరీక్ష సమయానికి ఒక గంట ముందు పంపుతారు. ఆ ప్రశ్నాపత్రాన్ని ఒక బోర్డు పైన ప్రదర్శించి విద్యార్థులను రాసుకోమని చెప్పాలి. తర్వాత పరీక్ష నిర్వహించాలి .

👉మరుసటి రోజు నుంచి పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేయాలి.   తరువాత ప్రధానోపాధ్యాయులు వాటిని అనగా మూల్యాంకనం చేసిన పరీక్షా పత్రాలను ర్యాండమ్ గా తనిఖీ చేయాలి .  

👉ఆ తర్వాత మార్కులను నమోదు చేసి  ఆన్లైన్లో సమర్పించాలి. తర్వాత తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలి . ఈ పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చిన వారికి రెమిడియల్ టీచింగ్ ప్రత్యేకంగా చేపట్టి తరగతులు నిర్వహించాలి.  

👉కనుక ఈ సారి నుండి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులను గమనించి తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి . అంతేకాక దాదాపు నవంబరు ఒకటవ తేదీ నుండి ప్రత్యేక  బోధన నిర్వహించవలసి రావచ్చు.

Download పదోన్నతుల షెడ్యూల్ విడుదల... Promotions to take up promotions upto the cadre of

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Formative Assessment-1 for the academic year 2021-22 – Certain guidelines "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM