ఎయిడెడ్ టీచర్ల విలీనానికి షరతులతో మున్సిపల్ శాఖ సమ్మతిమెమో,షరతులు,ఖాళీలజాబితా
ఎయిడెడ్ టీచర్ల విలీనానికి షరతులతో మున్సిపల్ శాఖ సమ్మతిమెమో,షరతులు,ఖాళీలజాబితా
రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తూ, విల్లింగ్ ఇచ్చిన ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లోకి విలీనం చేసే ప్రక్రియలో మున్సిపల్ పాఠశాలల్లో కూడా వారిని విలీనం చేసుకోవడానికి మున్సిపల్ పరిపాలన శాఖ సమ్మతి తెలియజేసింది._
ఇందుకు కొన్ని షరతులను తెలియజేసింది:
NISHTHA 3.0 for Primary and Anganwadi teachers - 2nd course enrollment links
ఎయిడెడ్ లో వారు ఇప్పటి వరకు చేసిన పాత సర్వీస్ కు ఎలాంటి వెయిటేజీ ఉండదు. ప్రస్తుతం మున్సిపల్ పాఠశాలల్లో ఉన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఖాళీలలో మాత్రమే వీరిని విలీనం చేస్తారు.
డీఎస్సీ 2018 కి సంబంధించిన బ్యాక్ లాగ్ ఖాళీలను మినహాయిస్తారు.
సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ లకు కేటగిరీల వారు, తత్సమానులను మాత్రమే విలీనానికి అనుమతిస్తారు.
ఒక పురపాలక సంఘం లోని కేడర్ స్ట్రేంత్ కన్నా ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఎక్కువగా వుంటే, విద్యాహక్కు చట్టం మేరకు పోస్టులు అవసరమైన పక్షంలో సూపర్ న్యూమరీ పోస్టులు గా సర్దుబాటు చేసుకోవచ్చు.
ప్రస్తుతం మున్సిపల్ ఉపాధ్యాయులకు వర్తిస్తున్న అన్ని సౌలభ్యాలు (010 salaries, Medical Reimbursement, APGLI etc..stuap) విలీన ఉపాధ్యాయులకు వర్తిస్తాయి.
Formative Assessment-1 for the academic year 2021-22 – Certain guidelines
రాష్ట్ర వ్యాప్తంగా వున్న మున్సిపల్ స్కూల్స్ లో చూపిన ఖాళీలు ముఖ్యమైనవి:*
అన్ని కేటగిరీల
>స్కూల్ అసిస్టెంట్ పోస్టులు: 231
>సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు: 885
>తెలుగు పండిత పోస్టులు: 30
>హిందీ పండిత పోస్టులు : 17
School level FLN committee formation - details submission
No Comment to " ఎయిడెడ్ టీచర్ల విలీనానికి షరతులతో మున్సిపల్ శాఖ సమ్మతిమెమో,షరతులు,ఖాళీలజాబితా "