జోన్ 4 కడప, చిత్తూరు, అనంతపూర్, కర్నూల్ జిల్లాల్లో ఎలక్షన్లు పూర్తయ్యెంత వరకు ఉపాధ్యాయుల పదోన్నతులు నిలుపుదల.
బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా "మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్" అమలులో ఉన్నందున జోన్ 4 కడప, చిత్తూరు, అనంతపూర్, కర్నూల్ జిల్లాల్లో ఎలక్షన్లు పూర్తయ్యెంత వరకు ఉపాధ్యాయుల పదోన్నతులు నిలుపుదల.
➪ఎన్నికలు పూర్తి అయిన తర్వాతే ప్రమోషన్ కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ ఉత్తర్వులు Memo.No. ESE02-13021/7/2019-EST 3-CSE Date: 22/10/2021 విడుదల.
RGUKT-2021 Admission Notification
No Comment to " జోన్ 4 కడప, చిత్తూరు, అనంతపూర్, కర్నూల్ జిల్లాల్లో ఎలక్షన్లు పూర్తయ్యెంత వరకు ఉపాధ్యాయుల పదోన్నతులు నిలుపుదల. "