View Your School Electricity Bill Details
View Your School Electricity Bill Details
మీ పాఠశాల కరెంట్ సర్వీస్ నెంబర్ (అవసరం ఐతే మీ ఇంటి కరెంట్ సర్వీస్ నెంబర్) నమోదుచేసి. క్యాప్చర్ కోడ్ ఇచ్చి view మీద సెలెక్ట్ చేసినట్టయితే బిల్ display అవుతుంది, అప్పుడు ledger పైన క్లిక్ చేసి, తరువాత export పైన క్లిక్ చేస్తే గత 24 నెలల నుండి ఇప్పటివరకు మీకు వచ్చిన బిల్లు మీరు కట్టిన బిల్లులు మొత్తం స్టేట్మెంట్ వస్తుంది దాన్ని XL లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్చి నెల లో డౌన్లోడ్ చేసుకుని దానిని మనము పిడి అకౌంట్ బిల్ లో పెట్టుకోవచ్చు.
ప్రభుత్వ పాఠశాలలకు పండగ సెలవులు ఇవే..
Join My whatsapp Group

























No Comment to " View Your School Electricity Bill Details "