News Ticker

Menu

PC ELECTIONS - CLARIFICATIONS

 PC ELECTIONS - CLARIFICATIONS

 PC ఎన్నికల నిర్వహణపై సందేహాలకు SPD గారి వివరణలు

Vide SSA AP SPD Memo No 16021, dt 19.9.2021 High lights:


Parent/ Guardian  Govt employee అయినా కూడా Parents commitee ఎన్నికల్లో Contest చేయవచ్చును.

ఒక Parent కు  ఒకరి కంటె ఎక్కువ పిల్లలు School లో  వేరు వేరు క్లాసులలో చదువు తుంటే ప్రతి Class PC  ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొన వచ్చును. అయితే ఏదో ఒక క్లాసు నుండే ఎన్నిక అవ్వాలి.

Sept 22 న పాఠశాలలో Exams జరుగుతూ ఎన్నిక  నిర్వహించ లేకుంటే,Timings మార్చు కొనవచ్చును, లేక దగ్గరలోని మరొక పాఠశాలలో నిర్వహించు కొనవచ్చును. మరో రోజుకు వాయిదా వేయాలంటే జిల్లా కలెక్టరు గారి అనుమతి తీసుకోవాలి.
 
తల్లి తండ్రలలోఇద్దరూ లేక   ఎవరో ఒకరు జీవించి యుంటే సంరక్షుకుని అనుమతించరాదు.

Child info లో  పేరు  ఎక్కించుక పోయినా ది 15.9.2021 నాటికి అన్ని ధృవపత్రాలతో Manual  Admission జరిగి ఉంటే‌ ఆ తల్లి/తండ్రి/సంరక్షకుని పేరు   ఓటర్ లిస్టు లో చేర్చాలి. 9&10 చేరాలంటే‌ T.C కూడా ఉండాలి.

Weaker  Sections అంటే‌BC, Minorities,తో  పాటు Annual income RS 1.20 lakhs  (in urban  Rs1.4lakh) గరిష్టంగా యున్న O.C లు కూడా.

PC Members పదవీ కాలము 2 ఏళ్ళు ( గత ఎన్నిక తేదీ నుండి 2ఏళ్ళు లేక విద్యార్ధి పాఠశాల విడిచిన తేది లలో ఏది  ముందయితే ఆ తేది)


👉ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లి దండ్రులు మెంబెర్ గా గానీ చైర్మన్ గా గానీ పోటీ చేయరాదు, అయితే ఓటింగ్ లో పాల్గొనవచ్చు.

👉పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగి అయితే ఓటు ఉంటుంది,మెంబర్ గా కూడా ఎన్నిక  కావచ్చు,ఐతే HM గారికి ఓటు ఉండదు.

👉15 లేదా అంతకంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్స్ లో అందరూ మెంబర్ లు అవుతారు(15 మంది),వీరిలో చైర్మన్ , వైస్ చైర్మన్ లను ఎన్నుకుంటే సరిపోతుంది.
 

Download 

RGUKTCET-2021 - DOWNLOAD HALLTICKET - MODEL QUESTION PAPER

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " PC ELECTIONS - CLARIFICATIONS "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM