సచివాలయం ఉద్యోగుల కోసం స్పెషల్ డిపార్టుమెంటు పరీక్షల నోటిఫికేషన్
NDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADA
DEPARTMENTAL TESTS - NOTIFICATION NO.07/2021
SPECIAL SESSION FOR EMPLOYEES OF CERTAIN DEPARTMENTS OF WARD/VILLAGE SECRETARIAT FUNCTIONARIES ONLY
Applications are invited ON-LINE from 13.09.2021 to 17.09.2021 for the special session of Departmental Tests certain departments of ward/village secretariat functionaries to be held from 28/09/2021 to 30/09/2021
సచివాలయం ఉద్యోగుల కోసం స్పెషల్ డిపార్టుమెంటు పరీక్షల నోటిఫికేషన్.. విడుదల :
దరఖాస్తు ఆన్లైన్ చేయుటకు తేదీ 13.09.2021 నుంచి తేదీ 17.09.2021 వరకు
పరీక్ష తేదీలు: 28/09/2021 నుంచి 30/09/2021 వరకు.
మొత్తం మార్కులు: 100
పాస్ అవ్వటానికి కనీసం 40 మార్కులు రావాలి.* (PC.No.137 and 142, the candidate should pass
both the papers at a time, required minimum qualifying mark is 40 in each paper)
ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్..
No Comment to " సచివాలయం ఉద్యోగుల కోసం స్పెషల్ డిపార్టుమెంటు పరీక్షల నోటిఫికేషన్ "