covid వ్యాక్సిన్ సర్టిఫికెట్
covid వ్యాక్సిన్ సంబంధించిన సర్టిఫికెట్ డౌన్లోడ్ కోసం
మీ మొబైల్ లో 9013151515 నెంబర్ ను సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ టైప్ చేసి పెడితే సరిపోతుంది.
తరువాత సర్టిఫికెట్ కోసం 2 ను, మరొకసారి 2 ను, తర్వాత మీ మొబైల్ కి వచ్చిన otp ను, తర్వాత కన్ఫర్మేషన్ కోసం 1 టైప్ చేసి పంపించు మీ సర్టిఫికెట్ వాట్సాప్ లో వస్తుంది
Download Through Website
No Comment to " covid వ్యాక్సిన్ సర్టిఫికెట్ "