CFMS Portal -AYAH BENIFICIARY CODE ను తెలుసుకొనుటకు
CFMS Portal -AYAH BENIFICIARY CODE::
❖ పాఠశాల ఆయా యొక్క CFMS BENIFICIARY CODE ను తెలుసుకొనుటకు.. CFMS Portal లో EMPLOYEE INDIVIDUAL /PD ACCOUNT LOGIN అయిన తరువాత..BENIFICIARY SEARCH OPTION పై క్లిక్ చేసినచో..
☛ Search by PAN NUMBER..
☛ Search by AADHAR NUMBER..
☛ Search by BANK ACCOUNT NUMBER..
☛ Search by BENIFICIARY NUMBER..
☛ Search by REQUEST NUMBER..లు కనిపిస్తాయి
❖ ఇందులో ఒకదానిని(PAN/AADHAR/BANK ACCOUNT)ఎన్నుకొని.. సంబంధిత సంఖ్యను నమోదు చేసి..SEARCH OPTION క్లిక్ చేసిన తరువాత..
❖ AYAH BENIFICIARY CODE,NAME& ADDRESS మొదలగు వివరాలు కనిపిస్తాయి.
★ CFMS Portal LOGIN Link::
No Comment to " CFMS Portal -AYAH BENIFICIARY CODE ను తెలుసుకొనుటకు "