News Ticker

Menu

STUDENTS ATTENDANCE Instructions - Mobile APP

 

STUDENTS ATTENDANCE - APP

 
గౌరవ కమిషనర్ గారు Student Attendance App విషయంలో ప్రత్యకమైన దృష్టి పెట్టినారు. ఈ Student Attendance App ఉపయోగించుటలో ఏ విధమైన అలసత్వము వహించిన యెడల తప్పనిసరిగా శాఖవరమైన చర్యలు తీసుకొనబడును అని తెలియచేసినారు.

          కావున జిల్లాలోని DyEOs మరియు MEOs అందరూ పై విషయము పై ప్రత్యకమైన శ్రద్ధతో ఈ క్రింది విషయాలు అమలు జరుగునట్లు చూడవలెను.

1.     ప్రతి పాఠశాల (All Managements) తప్పనిసరిగా Student Attendance App లో వివరాలు నమోదు చేయవలెను.

2.    Zero Enrolment ఉన్న పాఠశాలలు App నుండి తొలిగించును అని తెలియచేసినారు.

3.    కావున Closed Schools లో Enrolment తప్పనిసరిగా zero ఉండునట్లు చూడవలెను.

4.    ప్రతి రోజు మీ మండల పరిధిలో ఏదైనా పాఠశాల Net Problem వలన Student Attendance App ను ఉపయోగించని యడల ఆ పాఠశాల పరిధి CRP లు ఆ మండల MIS సహకారంతో HM నుండి Attendance వివరాలు తెప్పించుకుని CRP లు వారి Mobile నుండి Student Attendance App లో వివరాలు నమోదు చేయవలెను. (తప్పని పరిస్ధితిలలోమాత్రమే CRP నమోదు చేయాలి)

కావున జిల్లాలోని MEOs అందరూ మీ పరిధిలో ఉన్న అన్ని యాజమాన్య పాఠశాలలు ఈ క్రింది లింక్ లో ఉన్నStudent Attendance App ను Download చేసుకొని అన్ని యాజమాన్య పాఠశాలలు తప్పనిసరిగా విద్యార్డుల వివరాలు ఉన్నStudent Attendance App నమోదు చేయవలెను. వివరాలు నమోదు చేయని పాఠశాలపై క్రమ శిక్షణ చర్యలు తీసుకొనబడును – DEO, WG.,


గమనిక: విద్యార్డుల వివరాలు ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న 9వ తరగతి లో కనబడుతున్నారు కావున ప్రస్తుతం ఉన్న విధముగా వివరాలు నమోదు చేయవలెను. ఉన్నStudent Attendance App update చేయుచున్నారు చేసిన వెంటనే automatic గా మారుతుంది.
 

Share This:

teacherbook.in

1 comment to ''STUDENTS ATTENDANCE Instructions - Mobile APP"

ADD COMMENT
  1. By using this anti-malware tool, you should let it perform a "deep scan" of your PC, which will then let it fix the various infected elements that are inside. autotune pro crack mac reddit Carefully check all startup items and disable unwanted application from being run at startup.

    ReplyDelete

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM