STUDENT INFORMATION SYSTEM - NEW ADMISSION - ONLINE LINK
STUDENT INFORMATION SYSTEM - NEW ADMISSION - ONLINE LINK SIMS
NEW ADMISSIONS
================
●LOGIN
●SITE OPEN
పై చిత్రంలో చూపిన విధంగా 1,2,3 ,4,5ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియ మొదలు పెట్టండి.
నోట్: మొదట స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ (BASIC DETAILS)చేసి సబ్మిట్ చేసిన తర్వాతనే స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది.
స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ
కొత్తగా చేరే పిల్లవాని ఆధార్ నెంబర్ తో బేసిక్ డీటెయిల్స్ select చేస్తే
entry ఫారం ఓపెన్ అవుతుంది.
1.STUDENT BASIC DETAILS
2.PARENT BASIC DETAILS
ఆధార్ నెంబర్,బాంక్ అకౌంట్ డీటెయిల్స్,IFSC కోడ్,పేరెంట్స్ మొబైల్ నంబర్స్
3.OTHER DETAILS
BLOODగ్రూప్
EMAIL ID
MOLE1,2
ఇవి ఇచ్చిన తర్వాత ఫారం సబ్మిట్ అవుతుంది.
NEXT స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ వెళ్తే ఓపెన్అవుతుంది.
RGUKT BASAR - Application for Admission into 6-Year Integrated B.Tech Program - 2021-22
25/7/2005
ReplyDeleteReddybanu
ReplyDelete