JVK KITS DISTRIBUTION - INSTRUCTIONS
JVK కిట్స్ పంపిణీ చేయునపుడు వివిధ కారణాల వలన (చట్ట బద్ధంగా విడిపోవుట, చనిపోవుట, హాస్పిటల్ నందు ఉండుట, వలస వెళ్ళుట మొ ll) తల్లులు అందుబాటులో లేని సందర్భాలలో , ఆ పాఠశాల HM ధ్రువీకరించిన గార్డియన్ తో బయోమెట్రిక్ అథెoటికేషన్ చేయించి... చిట్టచివరి లబ్ధిదారుడికి కూడా JVK కిట్ అందేలా చూడాలని , అన్ని బయోమెట్రిక్ మెషిన్స్ పనిచేసేలా చూడాలనీ , ఏ మెషిన్ అయినా పనిచేయనపుడు వెంటనే DEO /DyEO గారి దృష్టికి తీసుకొచ్చి దానిని వెంటనే సరిచేయించుకోవాలని HM లకు సూచించవలసిందిగా అందరు RJD SE లను , DEO లను , APC SS లను కోరుతూ DSE AP వారు ఉత్తర్వులు జారీ చేసారు.
🇮🇳 పాఠశాల స్థాయిలో పేరెంట్ కమిటీ చైర్మన్ పతాకావిష్కరణ చేయాలి
No Comment to " JVK KITS DISTRIBUTION - INSTRUCTIONS "