జగనన్న విద్యా కానుక - 2 -బయోమెట్రిక్ అథెoటికేషన్ ద్వారా అన్ని పాఠశాలల్లో JVK కిట్ లు పంపిణీ చేయాలి
జగనన్న విద్యాకానుక కిట్లలో ఉండవలసిన అంశములు👆
===============
1. స్కూల్ బ్యాగ్,
2. పాఠ్య పుస్తకములు,
3. వ్రాత పుస్తకములు,
4. బెల్ట్,
5. బూట్లు,
6. స్కూల్ యూనిఫార్మ్,
7. సాక్స్.
8. డిక్షనరీ.
ది.16.08.2021 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై యస్ జగన్మోహనరెడ్డి గారు...
నాడు నేడు ఫేజ్ - 1 ని ఏపీ ప్రజలకు అంకితమివ్వనున్నారు
నాడు నేడు ఫేజ్ - 2 ను ప్రారంభించనున్నారు
2021-22 విద్యాసంవత్సరమునకు గాను జగనన్న విద్యా కానుక - 2 ను ప్రారంభించానున్నారు
అన్ని జిల్లాల కలెక్టర్ లు క్రింద పేర్కొనబడిన కార్యక్రమాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకొన వలసిందిగా ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ బుడితి రాజశేఖర్ IAS గారు మెమో జారీ చేసారు
అన్ని నాడు నేడు ఫేజ్ - 1 పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ సభ్యులను ఆహ్వానించి వారి సమక్షంలో ప్రజలకు అంకితమివ్వాలి.
10 కాంపోనెంట్ ల నాడు నేడు ఫోటో లను ప్రదర్శించాలి
బయోమెట్రిక్ అథెoటికేషన్ ద్వారా అన్ని పాఠశాలల్లో JVK కిట్ లు పంపిణీ చేయాలి
పై కార్యక్రమాలను వీలైనంత తక్కువ ఖర్చుతో నిర్వహించాలి
పాఠశాల Sanitary Worker / ఆయా కు ఎంత అమౌంట్ మంజూరు అయ్యింది, పూర్తి వివరాలు చూసుకోవచ్చు
No Comment to " జగనన్న విద్యా కానుక - 2 -బయోమెట్రిక్ అథెoటికేషన్ ద్వారా అన్ని పాఠశాలల్లో JVK కిట్ లు పంపిణీ చేయాలి "